Rohit Sharma Celebrates Yashasvi Jaiswal Century | RR vs MI | రో-యశూ క్యూట్ మూమెంట్స్ | IPL 2024

Continues below advertisement

సాధారణంగా సెంచరీ చేస్తే ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటాం మన టీమ్ మేట్స్ తో అంతే కదా. కానీ నిన్న రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ సంగతి వేరే. యశస్వి జైశ్వాల్ సెంచరీ కొట్టేసి ముంబై ఇండియన్స్ పై మ్యాచ్ గెలిస్తే...ఆ ముంబైకి మాజీ కెప్టెన్ అండ్ లెజెండరీ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ..జైశ్వాల్ సెంచరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి రీజన్ ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram