Sanjay Manjrekar Back To Serious Business: RR vs RCB మ్యాచ్ లో మళ్లీ నోరుజారిన సంజయ్ మంజ్రేకర్
కొన్ని రోజుల క్రితం... రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా.. కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి గుర్తుందిగా. ఇప్పుడు మరోసారి నిన్న ఆర్సీబీ-రాజస్థాన్ మ్యాచ్ లో అలాంటి పనే చేశాడు.
Tags :
Hardik Pandya Sanju Samson Sanjay Manjrekar Telugu News ABP Desam VIRAT KOHLI RR Vs RCB Pink Promise