Virat Kohli Century IPL 2024: మిగతావారంతా హ్యాండిచ్చిన వేళ ఒక్కడై నిలబడ్డాడు.. ట్రోల్ చేద్దామా?

థంబ్ నెయిల్ చూసి... మేమేదో విరాట్ కోహ్లీని హేట్ చేస్తున్నామని బ్లయిండ్ గా ఫిక్స్ అయిపోకండి. కానీ క్రికెట్ మీద, ఆ ఆట లోతుల మీద పూర్తిగా అవగాహన లేని కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న అర్ధజ్ఞాన కామెంట్స్ ఇవి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola