Sandeep Sharma 5Wickets | RR vs MI మ్యాచ్ లో ఐదువికెట్లతో అదరగొట్టిన సందీప్ శర్మ | ABP Desam

ఎస్ సందీప్ శర్మ నిజంగా డెత్ బౌలింగ్ లో ధోని లాంటోడు. క్రికెట్ లో బ్యాటర్ల కు ఉండే హైప్ బౌలర్లకు ఉండదు. టీ20లో అయితే మరీ తక్కువ. అలాంటిది సందీప్ శర్మ కొన్నేళ్లుగా ఐపీఎల్ లో కనిస్ట్సెన్సీతో రాణిస్తూనే ఉన్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola