RR vs RCB Match Highlights |Virat kohli Century | కోహ్లీ సెంచరీ వృథా...బట్లర్ సెంచరీ భళా..! | ABP

Continues below advertisement

RR vs RCB Match Highlights |Virat kohli Century | కొత్తగా ఏం జరిగింది. విరాట్ కోహ్లీ ఆడతాడు-మిగతా టీం దొబ్బెడుతోంది. RR తో జరిగిన మ్యాచులోనూ అదే జరిగింది.ఆర్సీబీ విసిరిన 184 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ కొట్టేసింది. మరి ఈ మ్యాచ్ లో టాప్-5 హైలైట్స్ చూద్దామా..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram