GT vs PBKS Match Highlights | ఈ ఇద్దరు కుర్రాళ్లు పంజాబ్ కి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు | IPL 2024
Continues below advertisement
పంజాబ్ గెలవాలంటే ఆఖరి 46 బాల్స్ లో 89పరుగులు కావాలి. ఒక్క హార్డ్ హిట్టర్ కూడా లేకుండా ఈ స్కోరు కొట్టడం అందునా అంతగా అనుభవం లేని కుర్రాళ్లకు కష్టం. కానీ పంజాబ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ శశాంక్ సింగ్ అద్భుతమే చేశాడు.జితేశ్ శర్మ, అశుతోష్ శర్మ తోడుగా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
Continues below advertisement