RR vs RCB Match Highlights : కీలక మ్యాచ్ లో భారీ విజయం సాధించిన RCB | TATA IPL 2023 | ABP Desam
కేజీఎఫ్ లో..కే ఫెయిల్ అయ్యి జీ ఎఫ్ మాత్రమే ఆడారు. మిడిల్ ఆర్డర్ యథావిధిగా చేతులెత్తేసారు. చివర్లో ఓ యంగ్ స్టర్ పుణ్యమా అని బెంగుళూరు స్కోరు బోర్డు 171 కి వెళ్లింది. ఎంత టఫ్ పిచ్ అయినా ఫామ్ లో ఉన్న రాజస్థాన్ కు ఇది చాలా ఈజీలే అనుకున్నారంతా...కానీ కథ అడ్డదిడ్డంగా తిరిగింది. రాజస్థాన్ 59పరుగులకే కుప్పకూలిపోయింది. అది కూడా అత్యంత దారుణంగా. అసలే మాత్రం ఊహించని ట్విస్టులతో సాగిన బెంగుళూరు-రాజస్థాన్ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.