CSK vs KKR Match Highlights : చెన్నైపై 6వికెట్ల తేడాతో కోల్ కతా విక్టరీ | TATA IPL 2023 | ABP Desam
ABP Desam
Updated at:
15 May 2023 12:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే..క్వాలిఫైయర్స్ లో అడుగుపెట్టిన తొలి టీమ్ గా నిలిచి ఛాన్స్..కానీ అంత ఈజీగా క్వాలిఫైయర్స్ కి వెళిపోతే కిక్ ఏముంటుంది అనుకుంది ఏమో కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బొక్క బోర్లా పడింది. పవర్ ప్లేలో వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుని మ్యాచ్ ను కోల్ కతా కు అప్పగించిన సీఎస్కే..ఇక తర్వాతి మ్యాచ్ ల కోసం టెన్షన్ పడక తప్పదు. రింకూ,నితీశ్ షో అన్నట్లు జరిగిన ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో చూద్దాం.