RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయం
ABP Desam
Updated at:
28 Mar 2024 11:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక దిల్లీ క్యాపిటల్స్ 173 పరుగులకే పరిమితమైంది. మరి ఈ మ్యాచ్ లో టాప్-5 హైలైట్స్ ఏంటో చూసేద్దామా..?