Romario Shepherd 32 Runs Anrich Nortje MI vs DC IPL 2024:చివరి ఓవర్లలో దిల్లీని కలవరపెడుతున్న నోకియా

ఇంగ్లీష్ లో Nortje అని రాస్తారు కానీ... ఈ ఎక్స్ ప్రెస్ ఫాస్ట్ బౌలర్ పేరు ఆన్రిచ్ నోకియా. అందరూ అలానే ప్రనౌన్స్ చేస్తారు. గతేడాది దాకా దిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక సభ్యుడు. ఈసారి కూడా అదే లెవెల్ ఇంపాక్ట్ చూపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయిపోతోంది. పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్ లో ఎలా ఉన్నా సరే.... డెత్ ఓవర్లలో దిల్లీ క్యాపిటల్స్ అనే బోటుకు కన్నం పెట్టి, నీళ్లు రానిచ్చి, దాన్ని నిండా ముంచేస్తున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola