Axar Patel Ishan Kishan Catch: క్యాచ్ ఆఫ్ ద సీజన్ కు పోటీపడుతున్న దిల్లీ, లక్నో స్పిన్నర్లు అక్షర్, బిష్ణోయ్
ABP Desam
Updated at:
08 Apr 2024 11:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ వీకెండ్ మాంచి మ్యాచెస్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న క్రికెట్ ఫ్యాన్స్ కు కాస్త మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి. ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచులో ముంబయి పరుగుల జాతర చూసి ఎంజాయ్ చేస్తే, రాత్రి లక్నో-గుజరాత్ మ్యాచ్ మాత్రం కాస్త స్లోగా జరిగింది. కానీ లో స్కోర్ ను కూడా లక్నో కాపాడింది. కానీ ఈ రెండు మ్యాచెస్ లో రెండు అద్భుతమైన క్యాచెస్. క్యాచ్ ఆఫ్ ద సీజన్ కు పోటీపడే రేంజ్ లో ఉన్నాయి.