CSK vs KKR Match IPL 2024 | పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది..? ఈ రోజు మ్యాచ్ లో గెలిచేది ఎవరు..?
ABP Desam
Updated at:
08 Apr 2024 09:37 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCSK vs KKR Match IPL 2024 | ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రైవలరీ అంటే Csk vs KKR అని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా గంభీర్ వెర్సస్ ధోని మధ్య యుద్ధం ఓ క్రేజీ మజానిస్తుంది. అలాంటి యుద్ధమే నేడు చెపాక్ స్టేడియంలో జరగనుంది.