Rohit Sharma Batting IPL 2024 | GT vs MI మ్యాచ్ కోసం హిట్ మ్యాన్ ఫ్యాన్స్ పిచ్చ వెయిటింగ్ |ABP Desam
రోహిత్ శర్మ ఫ్యాన్స్. హిట్ మ్యాన్ వీర విధ్వంసకర ఇన్నింగ్స్ కోసం పిచ్చపిచ్చగా వెయిట్ చేస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో చెప్పట్లేదు. ఐదుసార్లు టీమ్ ను ఛాంపియన్ నిలిపినోడిని ఇట్లా చేస్తారా.