Riyan Parag Batting | MI vs RR మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించిన రియాన్ పరాగ్ | IPL 2024 | ABP Desam
ABP Desam
Updated at:
02 Apr 2024 09:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరియాన్ పరాగ్..24ఏళ్ల ఈ అసోం ఆటగాడు ఈ ఇయర్ ఐపీఎల్ లో చూపిస్తున్న దూకుడుకు అడ్డే ఉండటం లేదు. నిన్న ముంబైతో జరిగిన లో స్కోర్ థ్రిల్లర్ మ్యాచ్ లో రాజస్థాన్ విజయానికి కారణం అంటే పరాగే అదిరిపోయే బ్యాటింగే.