Hardik Pandya Batting | ముంబై ఓటములకు పాండ్యా బ్యాటింగ్ కారణమా.? | MI vs RR IPL 2024 | ABP Desam
ABP Desam
Updated at:
02 Apr 2024 08:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజస్థాన్ రాయల్స్ తో హోం గ్రౌండ్ ముంబై వాంఖడేలో జరిగిన మ్యాచ్ లోనూ ముంబై ఇండియన్స్ కి ఓటమి తప్పలేదు. అసలు ముంబై ఓటములకు కారణాలు ఎన్ని ఉన్నా ప్రధాన కారణం అంటే అటూ ఇటూ తిరిగి హార్దిక్ పాండ్యా వైపే అంతా వేలు చూపిస్తున్నారు.