Rishabh Pant Batting | DC vs KKR మ్యాచ్ లో కెప్టెన్ గా విఫలమైన రిషభ్ పంత్ | ABP Desam
బ్యాటింగ్ లో అద్భుతంగా పోరాడినా...కెప్టెన్ గా రిషభ్ పంత్ నిన్న కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో విఫలమయ్యాడు. డీఆర్ఎస్ కి వెళ్లి ఆప్షన్ ఉన్నా కెప్టెన్ గా పంత్ క్విక్ గా రియాక్ట్ కాకపోవటం...బౌలర్లను నమ్మకపోవటంతో మ్యాచ్ ను కోల్ కతా కు కోల్పోయాడు.