Gautam Gambhir Master Mind KKR Wins | IPL 2024 కోల్ కతా విజయాల వెనుక మాస్టర్ మైండ్ గంభీర్ |ABP Desam

Continues below advertisement

క్రికెట్ పిచ్చోడు. గంభీర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పదమే కరెక్ట్. గెలవాలన్నా కసి,అవతలి వాడు ఎవడనేది లెక్కపెట్టని తత్వం ఇలాంటి లక్షణాలెన్నో గంభీర్ టీమిండియాకు అత్యుత్తమ ఓపెనర్ గా అయ్యేలా చేశాయి. ఐపీఎల్ లో కోల్ కతా కు రెండు ట్రోఫీలు తెచ్చిపెట్టాయి. ఆటగాడిగా క్రికెట్ కు దూరమైనా అపర చాణక్యుడిలా వ్యూహాలతో కోల్ కతాను ఇప్పుడు విజయాలతో దూసుకెళ్లేలా చేస్తున్నాడు గంభీర్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram