IPL Retention 2024 : Hardik Pandya ని వదిలేసిన గుజరాత్ టైటాన్స్ | ABP Desam
ఈసారి ఐపీఎల్ రిటెన్షన్ లో రెండు సంచలన నిర్ణయాలు కనిపించాయి. మొదటిది గుజరాత్ టైటాన్స్ తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ టీమ్ కి వదిలేసుకుంది.