Virender Sehwag on PM Modi |డ్రెస్సింగ్ రూమ్ కు మోదీ రావడంపై సెహ్వాగ్ కామెంట్స్ | ABP Desam
ABP Desam
Updated at:
26 Nov 2023 10:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVirender Sehwag on PM Modi : వరల్డ్ కప్ ఫైనల్ టీం ఇండియా ఓడిపోయిన తరువాత ఓ దేశ ప్రధాని డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చిన ఓదార్పునివ్వడం ఎక్కడ, ఎప్పుడు చూడలేదని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నారు. మోదీ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని కితాబునిచ్చారు.