RCB vs GT Highlights IPL 2023 | Shubman Gill Century: ఆర్సీబీ ఓటమి, ప్లేఆఫ్స్ లో ముంబయి
Continues below advertisement
గుజరాత్ గెలిచింది. ప్రెషర్ కు ఆర్సీబీ తల వంచింది. మిగిలిన ఆఖరి ప్లే ఆఫ్స్ బెర్త్ ను ముంబయి దక్కించుకుంది. వర్షం వల్ల సుమారు గంట ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ లో.... ఆర్సీబీ ఇచ్చిన 198 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లాస్ట్ ఓవర్ దాకా వెళ్లిన ఈ థ్రిల్లర్ మ్యాచ్ లో టాప్-5 మూమెంట్స్ ఏంటో చూద్దాం.
Continues below advertisement