RCB Team Dinner Virat Anushka's One8 : తన రెస్టారెంట్ లో డిన్నర్ పార్టీ ఇచ్చిన KOHLI | ABP Desam
RCB టీమ్ కు తన రెస్టారెంట్ One8 లో డిన్నర్ పార్టీ ఇచ్చారు కింగ్ కొహ్లీ, అనుష్క శర్మ. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సహా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్ మొత్తం కొహ్లీ పార్టీకి హాజరయ్యారు.