Deepak Chahar Serious Warning To Philip Salt: CSK vs DC మ్యాచ్ లో కాస్త హీటెడ్ మూమెంట్
Continues below advertisement
నిన్న దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ రెండూ నిజంగానే జరిగాయి... బ్యాటర్ రిబ్స్, అంటే పక్కటెముకలు ను విరగ్గొట్టిన దీపక్ చాహర్.... ఆ తర్వాత ఇలా వేలు చూపిస్తూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
Continues below advertisement