RCB Prediction Table IPL 2024 | ఆర్సీబీని ఐపీఎల్ క్వాలిఫైయర్స్ పంపించే ప్రెడిక్షన్ టేబుల్ ఇదిగో |ABP
Continues below advertisement
ఇప్పటివరకూ ఆర్సీబీ 8 మ్యాచ్ లు ఆడింది. ఒక్కటే గెలిచింది. 7ఓడిపోయింది. జస్ట్ రెండు పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. కానీ ఐపీఎల్ లో ఆర్సీబీ క్వాలిఫైయర్స్ కి వెళ్లాలంటే ఒక్క దారి ఉంది. ముందు ప్రెడిక్షన్ టేబుల్ చూద్దాం.
Continues below advertisement