RCB PBKS Close Defeats | IPL 2024 లో వీళ్లకంటే దురదృష్టకరమైన జట్లు లేవు...ఉండవు | ABP Desam
Continues below advertisement
నిన్న ఆర్సీబీ ఆల్మోస్ట్ గెలిచేసే మ్యాచ్ ని కోల్ కతా 1 పరుగు తేడాతో సమర్పించుకుంది. నిజంగా దురదృష్టం వాళ్లదే. దరిద్రం అంటే RCB దే అని ఫ్యాన్స్ కూడా తెగబాధపడిపోతున్నారు. అయితే ఆర్సీబీకి ఓ నార్త్ ఇండియా బ్రాంచ్ కూడా ఉందట. దాని పేరే పంజాబ్ కింగ్స్.
Continues below advertisement