Rashid Khan Mentoring Noor Ahmed : GT vs RR మ్యాచ్ లో నూర్ అహ్మద్ కు రషీద్ పాఠాలు | ABP Desam
ABP Desam
Updated at:
06 May 2023 10:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుజరాత్ టైటాన్స్ లో కథ డిఫరెంట్. ఇక్కడ ఓ బౌలర్ బాధ్యతను మరో బౌలర్ తీసుకున్నాడు. నూర్ అహ్మద్ అనే 18 ఏళ్ల ఆఫ్గాన్ నయా స్పిన్ సంచలనాన్ని నడిపిస్తోంది మరో ఆఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.