Gujarat Titans in IPL 2023 : క్వాలిఫైయర్స్ దిశగా దూసుకెళ్తున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ | ABP Desam
ABP Desam
Updated at:
06 May 2023 10:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిన్న మ్యాచ్ చూస్తే ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ డామినేషన్ ఎలా సాగుతుందో చెప్పొచ్చు. రాజస్థాన్ లాంటి బలమైన టీమ్ ను ముందు బౌలింగ్ లో ఆ తర్వాత ఉన్న లక్ష్యాన్ని బ్యాటింగ్ తో ఎలా ఉఫ్ మని ఊదేశారో చూస్తే ఈ సారి డిఫెండింగ్ ఛాంపియన్స్ దే మళ్లీ కప్పా అనే డౌట్ రాకమానదు.