Rachin Ravindra Batting | CSK vs GT IPL 2024 | చెన్నై టీమ్ లో మరో ఆణిముత్యం రచిన్ రవీంద్ర| ABP Desam
ABP Desam
Updated at:
27 Mar 2024 12:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీఎస్కే టీమ్ ఎందుకు ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ అంటే ఇదిగో ఇలాంటి ఆణిముత్యాలను ఏరికోరి తీసుకుంటుంది కాబట్టి. ఎస్ రచిన్ రవీంద్ర. ఇప్పుడు సీఎస్కే ఫ్యూచర్ కి పెద్ద హోప్.