Pat Cummins Dhoni Uppal Stadium SRH IPL 2024: సీఎస్కేపై విజయం తర్వాత కమిన్స్ అలా ఎందుకు అన్నాడు?
ABP Desam
Updated at:
06 Apr 2024 10:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్యాట్ కమిన్స్... సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్. ఫ్యాన్స్ ముద్దుగా పెట్టుకున్న పేరు సైలెన్సర్ కమిన్స్. ఎందుకో తెలుసుగా... స్టేడియంలో తమ అపోజిట్ జట్టుకు చీర్ చేసే ఫ్యాన్స్ ను తన ఆటతో సైలెంట్ చేయడం మజా ఇస్తుందని ప్రపంచకప్ సమయంలో చెప్పాడు కాబట్టి. కానీ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ లోనే అలా సైలంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని కమిన్స్ నేతృత్వంలోని సన్ రైజర్స్... పర్ఫెక్ట్ గా చేసింది.