Pat Cummins Comments on T20 World Cup 2024 Opponents | సంచలనంగా మారిన ప్యాట్ కమిన్స్ కామెంట్స్ | ABP
ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న అన్ని టీమ్స్ సిద్ధమవుతున్న టైమ్ లో...ఆస్ట్రేలియా ఈసారి మిచ్ మార్ష్ నేతృత్వంలో వరల్డ్ కప్ కి రెడీ అవుతోంది. అయితే ప్యాట్ కమిన్స్ గురించి తెలుసుగా..బాగా సౌండ్ చేస్తున్న టీమ్స్ ని సైలెంట్ చేసి సైలెన్సర్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా మీద కూడా అలాంటి కాన్ఫిడెంట్ స్టెట్మెంట్ ఒకటి ఇచ్చాడు.