Nitish Kumar Reddy Batting vs PBKS IPL 2024: ఏడాదిన్నరగా నితీశ్ జర్నీ చూసి మెచ్చుకోవాల్సిందే..!

Continues below advertisement

డిసెంబర్ లో యానిమల్ సినిమా రిలీజ్ అయింది కదా. ఆ సందర్భంగా... సందీప్ రెడ్డి వంగ పాత వీడియో ఒకటి వైరల్ అయింది. సందీప్ రెడ్డి వంగ... గుర్తుపెట్టుకో, పో అంటూ. వంగ కాన్ఫిడెన్స్ ఆ లెవెల్ అంటూ బాగా హైప్ వచ్చింది. ఇప్పుడు అలానే మన సన్ రైజర్స్ యువ ఆటగాడు... నితీశ్ కుమార్ రెడ్డి గురించి చెప్పుకోవచ్చు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram