MS Dhoni vs Rashid Khan | CSK vs GT | రషీద్ ను ఆడలేకనే ధోనీ సమీర్ రిజ్వీని పంపాడా.? | IPL 2024 | ABP
రషీద్ ఖాన్ కు మహేంద్ర సింగ్ ధోని భయపడ్డాడా. అందుకే మ్యాచ్ లో బ్యాటింగ్ కి తను దిగకుండా కుర్రోడు సమీర్ రిజ్వీని దింపాడు. ధోని యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడే ఇదే విషయాన్ని ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు.