Ms Dhoni Rishabh Pant Comebacks | DC vs CSK మ్యాచ్ తో ధోని, పంత్ గ్రేట్ కమ్ బ్యాక్ | IPL 2024 | ABP
మహేంద్ర సింగ్ ధోని అండ్ రిషభ్ పంత్. టీమిండియా క్రికెట్ లో గురు శిష్యుల్లాంటి వారు. ఎందుకంటే ధోని తర్వాత అన్ని ఫార్మాట్లలో వికెట్ కీపింగ్ పగ్గాలు అందుకున్న క్రికెటర్ రిషభ్ పంతే. పంత్ కూడా ధోనిని తన మెంటార్ లా భావిస్తాడు. అలాంటిది ఈ ఇద్దరి కమ్ బ్యాక్ ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఒక్క మ్యాచ్ లో జరగటం ఓ విశేషం.