MS Dhoni Finishing vs DC IPL 2024 | ధోని ధనాధన్ ఇన్నింగ్స్ చూసి ఎన్నాళ్లయిందో | DC vs CSK |ABP Desam
నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ చెన్నై ఓడిపోయింది కానీ అది మ్యాచ్ పరంగా మాత్రమే. ధోని ఫైనల్ ఓవర్లలో ఇచ్చిన ఎంటర్ టైన్మెంట్ మాత్రం ఎందుకు అతనంటే ఫ్యాన్స్ కి అంత క్రేజో తెలిసేలా చేసింది.