MS Dhoni Batting in Vizag | DC vs CSK | ధోనిదీ వైజాగ్ ది ఓ విడదీయలేని అనుబంధం | IPL 2024 | ABP Desam
కెప్టెన్సీ కూడా వదిలేశాడుగా చివరిసారి ధోని తమ రాష్ట్రంలో ఆడితే వెళ్లి ట్రిబ్యూట్ ఇద్దామని టికెట్స్ కొనుక్కున్న వాళ్లతో వైజాగ్ స్టేడియం నిండిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది. కానీ ధోని ఫ్యాన్స్ మాత్రం గెలిచారు. వాళ్లను డిసప్పాయిట్ కాకుండా చూసుకున్నాడు ధోని.