MS Dhoni Leaves Captaincy Ahead of IPL 2022: CSK కొత్త సారథి Ravindra Jadeja | ABP Desam
Tata IPL ముందు Chennai Super Kings ఫ్రాంచైజీ ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. Captain Mahendra Singh Dhoni Captaincy వదిలేశాడు. ఎప్పట్లానే Silent గానే తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. Ravindra Jadeja ను తదుపరి కెప్టెన్ గా ఫ్రాంచైజీ ప్రకటించింది. సీఎస్కే చరిత్రలో ఆ జట్టుకు కెప్టెన్ అయిన మూడో వ్యక్తిగా రవీంద్ర జడేజా నిలవనున్నాడు.