Breaking News | MSD Career as CSK Captain: IPL Captains లో The Best గా తన ముద్ర వేసిన Captain Cool
Continues below advertisement
MS Dhoni తన Fans కు షాకిచ్చాడు. Tata IPL 2022 సీజన్ ముందు Captaincy వదిలేశాడు. తర్వాతి Captain గా Chennai Super Kings Franchise Ravindra Jadeja ను Announce చేసింది.
Continues below advertisement