MS Dhoni Hair Colour : తలా ధోని ఎందుకు గోల్డెన్ ఎల్లో కలర్ వేసుకున్నాడు | IPL 2023 | CSK | ABP Desam
Continues below advertisement
చెన్నైకు తమిళనాడుకు ధోని తో ఉన్న అనుబంధం అలాంటిది. ఇప్పుడు ధోనికిదే లాస్ట్ సీజన్ అంటూ మరో కొత్త థియరీ కూడా వచ్చింది. అదే ధోని హెయిర్ కలర్.
Continues below advertisement