TATA IPL Opening Ceremony LIVE : టాటా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో స్టార్ హీరోయిన్స్ | ABP Desam
Continues below advertisement
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా , మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా అహ్మదాబాద్ లో ల్యాండ్ అయిపోయారు. ఈ రోజు రాత్రి నుంచి ప్రారంభమయ్యే టాటా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో ఈ స్టార్ హీరోయిన్లు ఇద్దరూ డ్యాన్స్ లైవ్ ఫర్ ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.
Continues below advertisement