MS Dhoni ఝార్ఖండ్ లోని దేవరీ ఆలయాన్ని సందర్శించారు.| ABP Desam

Continues below advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022కి ముందు భారత మాజీ కెప్టెన్ MS Dhoni Jharkhandలోని బుండులో దేవరీ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అభిమానులు ధోని తో సెల్ఫీ కోసం తెగ ట్రై చేసారు. ipl కు ముందు ఆలయాన్ని దర్శించుకోవడం ధోని కి అలవాటు.Bengaluru లో ముగిసిన IPL మెగా వేలం లో ధోనీని ₹12 కోట్లకు CSK Retain చేసుకున్న సంగతి తెలిసిందే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram