MI vs SRH Match Preview | ముంబై పై విజయమే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు దారి చూపేది | ABP Desam
Continues below advertisement
ఈరోజు మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి చాలా క్రూషియల్. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకూ 10 మ్యాచులు ఆడి ఆరు విజయాలు సాధించి 12పాయింట్లు గెల్చుకున్న SRH ప్రస్తుతం టేబుల్ లో 4వస్థానంలో ఉంది. కానీ దాన్ని మరింత పెంచుకుని క్వాలిఫైయర్స్ రేసులో దూసుకెళ్లాలంటే ఈ రోజు ముంబైతో మ్యాచ్ SRH గెలిచి తీరాలి.
Continues below advertisement