MI vs RR Match Highlights : Tim David ఫినిషింగ్ తో RR పై ముంబై విజయం | TATA IPL 2023 | ABP Desam
Continues below advertisement
ఈ రోజు మ్యాచ్ ముంబై, రాజస్థాన్ టీమ్స్ మధ్య అంటే కరెక్ట్ కాదేమో ఈ మ్యాచ్ ముంబై ఇంకా యశస్వి జైశ్వాల్ మధ్య అని చెప్పుకోవచ్చు. తన టీమ్ రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డ్ లో తను తప్ప మరే బ్యాటరూ 18 పరుగులు దాటి స్కోరు చేయకపోయినా ముంబైకి 213 పరుగుల టార్గెట్ ఇచ్చాడంటే యశస్వి జైశ్వాల్ ఏరేంజ్ లో దుమ్మురేపాడో అర్థం చేసుకోవచ్చు. కానీ యశస్వి బ్యాడ్ లక్..ఈ ప్రతిష్ఠాత్మక వెయ్యో ఐపీఎల్ మ్యాచ్ ను ముంబై గెలుచుకుంది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం.
Continues below advertisement