Lucknow Super Giants 257 | Highest Scores In IPL: సగం సీజన్ కే బ్రేక్ అయిన రికార్డులు

నిన్న లక్నో, పంజాబ్ మ్యాచ్ సందర్భంగా ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. మరి లక్నో బ్యాటర్లు చేసిన విధ్వంసం అలాంటిది మరి. ఆర్సీబీ 263 హయ్యెస్ట్ స్కోర్ బీట్ చేస్తారని అనుకున్నారంతా. కానీ జస్ట్ మిస్. 257 పరుగుల వద్దే ఆగిపోయింది. కానీ నిన్నటి మ్యాచ్ తర్వాత ఓవరాల్ గా ఐపీఎల్ లో ఓ రికార్డు నమోదైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola