Lucknow Super Giants vs Rajasthan Royals Highlights |టాప్ లేపిన రాయల్స్ ... లక్నోపై రాజస్థాన్ విజయం
ABP Desam
Updated at:
28 Apr 2024 12:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLucknow Super Giants vs Rajasthan Royals Highlights| టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్ మరోసారి టాపు లేపింది. లక్నో విసిరిన 197 పరుగుల టార్గెట్ ను ఈజీగానే ఛేజ్ చేసింది. కేవలం 3 వికెట్ల నష్టానికి టార్గెట్ ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్ లో జరిగిన టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దాం..!