Lucknow Super Giants vs Gujarat Titans Highlights| Yash Thakur 5 wickets| గుజరాత్‌కు షాకిచ్చినలక్నో

Continues below advertisement

Lucknow Super Giants vs Gujarat Titans Highlights| హై స్కోరింగ్ మ్యాచ్ లో కాదు..! ఇలా 160లుకొట్టి దానిని డిఫెండ్ చేస్తే వస్తుంది అసలైన మజా..! లక్నో వెర్సస్ గుజరాత్ మ్యాచ్ లో జరిగిందిదే..! లక్నో 163 పరుగులు కొట్టగా... కట్టుదిట్టమైన బౌలింగ్ తో గుజరాత్ ను 130కి ఆలౌట్ చేసింది. మరి ఈ మ్యాచ్ లో జరిగిన టాప్-5 హైలెట్స్ ఏంటో చూద్దామా..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram