LSG vs RCB Match Highlights : బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో బాదుడే బాదుడు | IPL 2023 | ABP Desam
కొహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్ వెల్ చిన్నస్వామి స్టేడియంలో చిన్నబోయేలా విజృంభించినా..పరుగుల సునామీ సృష్టించినా లక్నో ధాటికి అది సరిపోలేదు. మిగిలిన బ్యాటర్లు విఫలమైన స్టాయినిస్, పూరన్ శివాలెత్తటంతో బెంగుళూరుకు షాక్ తప్పలేదు.