MS Dhoni Captaincy Master Strokes: ముంబయితో మ్యాచ్ లో మ్యాజిక్ చేసిన ధోనీ
Continues below advertisement
నిన్న రాత్రి చిరకాల ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్ పై విజయం తర్వాత.... ఇది రా ధోనీ కెప్టెన్సీ అంటే అని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మీసం మెలేస్తున్నారు. దానికి ముచ్చటగా మూడు కారణాలు. ఏంటో వీడియోలో చూసేయండి.
Continues below advertisement