LSG vs RCB Highlights : లో స్కోర్ మ్యాచ్ లో లక్నోపై ఆర్సీబీదే డామినేషన్ | TATA IPL 2023 | ABP Desam
ABP Desam
Updated at:
02 May 2023 12:36 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొహ్లీ అన్నింటికీ సమాధానం చెప్పాడు...అఫ్ కోర్స్ టీమ్ గానే.. కెప్టెన్ కాకపోయినా కొహ్లీ రివెంజ్ ఆన్ లక్నో గానే సాగిన ఈ మ్యాచ్ లో లక్నోని లక్నోలోనే చావగొట్టి చెవులు మూశారు ఆర్సీబీయన్స్. మరి ఈ లో స్కోర్ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ చూద్దాం