KKR vs PBKS Match Highlights | సరికొత్త చరిత్ర రాసిన కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ | IPL 2024 | ABP Desam
Continues below advertisement
232 బాల్స్ లో 523పరుగులు వచ్చాయి. ఆ ఇన్నింగ్స్ లో 42 సిక్సులు ఉన్నాయి. వినటానికి ఎంత భారీగా ఉందో కదా. ఎస్ దీన్ని నిజం చేసి చూపించింది కోల్ కతా, పంజాబ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్.
Continues below advertisement