KKR vs PBKS Match Highlights | చరిత్ర చూడని ఛేజింగ్ తో కోల్ కతా ఫ్యూజులు ఎగిరిపోయాయి | IPL 2024 |ABP
ABP Desam
Updated at:
27 Apr 2024 08:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీ20ల్లో 180 ఛేజింగ్ చేశారంటే అర్థం ఉంది. 200 కొడితే అద్భుతం అనొచ్చు. 250 కొడితే మహాద్భుతం అనాలి. మరి 262పరుగులను ఛేజ్ చేసేస్తే ఏమనాలి. అది కూడా ఈ సీజన్ లో ఎవడు దొరికితే వాడికి ఇచ్చి పడేస్తున్న కోల్ కతా కు ఫ్యూజులు ఎగిరిపోయేలా పంజాబ్ లాంటి చిన్న టీమ్ షాకిస్తే ఆ కిక్కే వేరు కదా.