Kieron Pollard As Mumbai Indians Batting Coach| బ్యాటింగ్ కోచ్ గా కొత్త బాధ్యతలు| ABP Desam
ABP Desam
Updated at:
15 Nov 2022 07:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPL లో ముంబై ఇండియన్స్ తరుపున మోస్ట్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మన్ గా పేరు పొందిన కీరన్ పొలార్డ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. Mumbai Indians కు ఆటగాడిగా retirement ప్రకటించాడు. మంగళవారం ట్విటర్ లో పొలార్డ్ ఈ సంచలన నిర్ణయాన్ని తెలియజేశాడు.